భారతదేశం, ఆగస్టు 18 -- వియత్నాం ఆటోమొబైల్ దిగ్గజం విన్‌ఫాస్ట్.. భారత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో గణనీయమైన వాటాను దక్కించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే వీఎఫ్6, వీఎఫ్7 ... Read More
భారతదేశం, ఆగస్టు 18 -- భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం అవుతోంది. నగరంలో అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ప్రజల దైనందిన జీవితానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. బోరివలి, థానే, కళ్యాణ్, ములుండ్, పవాయ్, శాంటా క... Read More
భారతదేశం, ఆగస్టు 18 -- రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి కుళ్లిపోయిన మృతదేహం, అతని ఇంటిపైన నీలి రంగు డ్రమ్‌లో కనిపించింది. ఇంట్లో అతని భార్య, పిల్లలు అదృశ్యమయ్యారు. ఇది ఉత్తరప్రదేశ... Read More
భారతదేశం, ఆగస్టు 18 -- స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్టాక్ మార్కెట్లకు సెలవు. ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ సూచీలు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 58 పాయింట్లు పెరిగి 8... Read More
భారతదేశం, ఆగస్టు 18 -- ఇండియాలో వర్క్ ఫ్రం హోం చేస్తున్న వారికి బంపర్ న్యూస్! మీరు దుబాయ్‌కి వెళ్లి, అక్కడి నుంచి ఏడాది పాటు మీ రిమోట్ ఉద్యోగం చేసుకోవచ్చు. ఈ మేరకు దుబాయ్ డిజిటల్ నోమాడ్ వీసాను... Read More
భారతదేశం, ఆగస్టు 18 -- టాటా మోటార్స్ తన న్యూ జనరేషన్ సియెర్రా ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో'లో టాటా ఈ సియెర్రా... Read More
భారతదేశం, ఆగస్టు 18 -- నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) ఇటీవల నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్ పీజీ) 2025 పరీక్ష ఫలిత... Read More
భారతదేశం, ఆగస్టు 18 -- కృత్రిమ మేధస్సు (ఏఐ) నైపుణ్యాలకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 'స్వయం పోర్టల్'లో ఉచిత ఏఐ కోర్సులను అందిస్తోంది. ఈ ... Read More
భారతదేశం, ఆగస్టు 18 -- భారతదేశంలో అతిపెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హోమ్ లోన్లు, ఇతర గృహ సంబంధిత రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. ఇది ఆగస్ట్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చిందని స్ప... Read More
భారతదేశం, ఆగస్టు 17 -- బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 2 విన్నర్, వివాదాస్పద యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పుల మోత మోగింది! హరియాణా గురుగ్రామ్‌లోని అతని ఇంటిపై ముగ్గురు దుండగులు, ముసుగు వేసుకుని, కాల... Read More